Tuesday, February 16, 2021

🌹 నీకో లేఖ 🌹

Hai Friends ...!!

Happy to share my 2nd eBook  ..నీకో లేఖ .. live in www.kinige.com & available in my blogger 

నిశ్శబ్దాన్ని మోస్తూ పరవశాన్ని కలవరించే వారందరికీ "ప్రేమలేఖ" దృశ్య మాలికవుతుంది. అంతర్లోకంలో కాంతులీనే చిరునవ్వుకి ప్రణయమే కారణమైతే, అందరి తరపునా నేనాలపించిన బృందగానం కొందరినైనా సేదతీర్చగలదని ఆశిస్తూ.

- లక్ష్మీ రాధిక         To Download your copy Please click on the link  👉  నీకో లేఖ 👈